గల్వాన్ ఘటనతో చైనా సైన్యం బలహీనతలు తెలిశాయి – జనరల్ బిపిన్ రావత్
సరిహద్దుల వెంట గల్వాన్.. ఇతర ప్రాంతాల్లో జరిగిన ఘటనలతో చైనా సైన్యం బలహీనతలు తెలిశాయని భారత చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్ అన్నారు. చైనా సైనికులకు తగిన శిక్షణ, సన్నద్ధత లేదని తేలిపోయినట్లు వ్యాఖ్యానించారు. ఆయన ఒక...
