క్రిప్టో కరెన్సీపై ప్రధాని కీలక వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: భారత ప్రధాని నరేంద్ర మోదీ క్రిప్టో కరెన్సీపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఆస్ట్రేలియాలో జరుగుతున్న ‘ది సిడ్నీ డైలాగ్’ సదస్సులో వర్చువల్‌గా మాట్లాడుతూ క్రిప్టో కరెన్సీపై ప్రధాని మోదీ తొలిసారి బహిరంగంగా వ్యాఖ్యలు చేశారు. ఈ కరెన్సీ తప్పుడు వ్యక్తుల...
