ఆర్యన్ ఖాన్‌కు అంతర్జాతీయ డ్రగ్స్ రాకెట్లతో లింకులు!
ఎన్‌సీబీ ఆరోపణ ముంబై: బాలీవుడ్ బాద్‌షా షారూఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్‌కు అంతర్జాతీయ డ్రగ్స్ రాకెట్లతో లింకులు ఉన్నాయని మాదకద్రవ్యాల నియంత్రణ విభాగం(ఎన్‌సీబీ) ఆరోపించింది. ‘మత్తు’ పార్టీ నిర్వహిస్తున్న నౌక కార్డెలియా క్రూయిజ్ ఎంప్రెసపై దాడుల కేసుకు సంబంధించి ముంబై...
