క్రైస్తవ పాస్టర్లకు జీతాలపై పిల్
అమరావతి: ఆంధ్ర రాష్ట్రంలో క్రైస్తవ పాస్టర్లకు నెలనెలా జీతాలిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు అయ్యింది. సామాజిక సంస్థ లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరమ్ ఈ మేరకు ఏపీ హైకోర్టులో పిల్ దాఖలు చేసినట్టు ప్రకటించింది....