archiveThe skeletons of children unearthed in Christian schools in Canada

News

కెనడా : క్రైస్తవ పాఠశాలల్లో గుట్టలుగా బయటపడుతున్న చిన్నారుల అస్థిపంజరాలు – కొనసాగుతున్న దర్యాప్తు

వందల కొద్దీ చిన్నారుల అస్థిపంజరాలతో కెనడా దేశం మరోసారి ఉలిక్కిపడింది. గత నెల బ్రిటిష్‌ కొలంబియాలోని ఓ మూసివున్న పాఠశాల ప్రాంగణంలో 200 అస్థిపంజరాలు బయటపడగా.. తాజాగా వాంకోవర్‌లోని మరో రెసిడెన్షియల్‌ పాఠశాల ప్రాంగణంలో 600లకు పైగా గుర్తుతెలియని అస్థిపంజరాలను అధికారులు...