రూ.64 వేల కోట్లతో ఆయుష్మాన్ భారత్ ప్రాజెక్ట్
ఉత్తరప్రదేశ్‌లో ప్రారంభించిన ప్రధాని వారణాసి: ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య మౌలిక సదుపాయాల మిషన్‌ను రూ.64 వేల కోట్లతో సోమవారం ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి నుంచి ప్రధాని ప్రారంభించారు. వారణాసిలో రూ.5,200 కోట్లతో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ప్రధాని...
