archive#The Parliamentary Standing Committee

News

సాయుధ దళాల బడ్జెట్ త‌గ్గించొద్దు!

న్యూఢిల్లీ: సాయుధ దళాలకు బడ్జెట్ కేటాయింపులను తగ్గించవద్దని రక్షణ రంగంపై పార్లమెంటరీ స్థాయీ సంఘం సిఫారసు చేసింది. పొరుగు దేశాలతో ఉద్రిక్తతలు పెరుగుతున్న విషయాన్ని గుర్తు చేసింది. బీజేపీ ఎంపీ జువల్ ఓరం నేతృత్వంలోని ఈ కమిటీ లోక్‌సభకు తన నివేదికను...