archiveThe government has sacked Kashmir employees who has connection with militants

News

తీవ్రవాదులతో సంబంధాలున్న కశ్మీర్ ఉద్యోగులను విధుల్లోంచి తొలగించిన ప్రభుత్వం

ఉగ్రవాదులతో సంబంధాలున్నాయన్న కారణంతో జమ్ము కశ్మీర్లో 11 మంది ప్రభుత్వ ఉద్యోగులను ప్రభుత్వం విధుల నుంచి తొలగించింది. వేటు పడినవారిలో హిజ్బుల్ ముజాహిదీన్ చీఫ్ సయ్యద్ సలాహుద్దీన్ కుమారులు ఇద్దరు కూడా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. మొత్తం 11 మందిలో ఇద్దరు...