archiveThe anti-conversion bill was passed

News

మతమార్పిడి నిరోధక బిల్లుకు కర్ణాటక అసెంబ్లీ ఆమోదం!

బెంగ‌ళూరు: కాంగ్రెస్, జేడీఎస్‌ల వ్యతిరేకత మధ్య గురువారం కర్ణాటక అసెంబ్లీలో మతమార్పిడి నిరోధక బిల్లును మూజువాణి ఓటుతో ఆమోదించారు. అయితే, అధికార బీజేపీకి స్పష్టమైన మెజారిటీ లేని (75 మంది సభ్యుల సభలో 32 మంది మాత్రమే ఉన్నారు) శాసన మండలిలో...