archiveThanks to Heroes – NCC Cadets to Send 25000 Greeting Cards

News

థాంక్స్‌ టు కార్గిల్‌ హీరోస్‌ – 25వేల గ్రీటింగ్‌ కార్డులను పంపనున్న NCC క్యాడెట్లు

కార్గిల్‌లో పహారా కాస్తున్న జవాన్ల గౌరవార్థం గుజరాత్‌ రాష్ట్ర ఎన్‌సీసీ డైరెక్టరేట్‌ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. 'గుజరాత్‌ థాంక్స్‌ కార్గిల్‌ హీరోస్‌' పేరిట క్యాంపెయిన్‌ను ప్రారంభించనున్నట్టు అధికారులు వెల్లడించారు. ఈ క్యాంపెయిన్‌లో భాగంగా కార్గిల్‌లో మోహరించిన సైనికులకు ఎన్‌సీసీ క్యాడెట్లు...