archiveTerrorist organization Lashkar-e-Toiba warns

News

యూపీలో బాంబు దాడులు చేస్తాం

తీవ్రవాద సంస్థ లష్కరే తోయిబా హెచ్చరిక ల‌క్నో: ఉత్తరప్రదేశ్‌లోని 46 రైల్వే స్టేషన్లపై బాంబు దాడులు చేస్తామని ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా ఉత్తర్​ప్రదేశ్​ ప్రభుత్వాన్ని హెచ్చరించింది. ఈ మేరకు అధికారులకు లేఖ అందింది. ఈ జాబితాలో రాజధాని లఖ్​నవూ సహా...