జమ్మూ కాశ్మీర్ : స్థానికేతరులపై తీవ్రవాదుల కాల్పులు
* ఉగ్రవాదులకు సాయమందిస్తున్న నలుగురి అరెస్ట్ జమ్ముకశ్మీర్‌లోని ఉగ్రవాదులు మరోసారి స్థానికేతరులను లక్ష్యంగా చేసుకుని దాడులకు తెగబడ్డారు. పుల్వామా జిల్లాలో ఆదివారం సాయంత్రం 7.15 గంటలకు లిట్టర్ ప్రాంతంలోని నౌపోరాలో ఇద్దరు కార్మికులపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. దీంతో తీవ్రంగా గాయపడిన...
