పాక్ సీనియర్ మంత్రిని అపహరించిన ఉగ్రవాదులు
ఇస్లామాబాద్: పాకిస్తాన్ ఆక్రమిత గిల్గిత్-బాల్టిస్థాన్ మంత్రి, ఇమ్రాన్ పార్టీ సీనియర్ మంత్రి అబైద్ ఉల్లా బేగ్‌ను శుక్రవారం ఉగ్రవాదులు అపహరించారు. ఒప్పందం అనంతరం శనివారం ఆయన విడుదలయ్యారు. బేగ్ ఇస్లామాబాద్ నుండి గిల్గిట్‌కు వెళ్తున్న సమయంలో ఆయనను పాకిస్తాన్ రాడికల్ సంస్థ...
