సరిహద్దులో ఉద్రిక్తత – ప్రధాని మోడీ కీలక సమీక్ష
దేశ సరిహద్దుల్లో తాజా పరిస్థితులపై ప్రధాని నరేంద్ర మోడీ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. చైనాతో ఉద్రిక్తతలు నెలకొన్న వేళ జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ఢోబాల్, త్రివిధ దళాల ప్రధానాధికారి బిపిన్ రావత్ తదితరులతో ప్రధాని కీలక చర్చలు జరిపారు....
