archiveTENSION IN INDO – CHINA BORDERS

News

సరిహద్దుల్లో పరిస్థితులు ఉద్రిక్తంగానే ఉన్నాయి : ఆర్మీ చీఫ్

భారత్‌-చైనా సరిహద్దుల్లో పరిస్థితులు ఉద్రిక్తంగానే ఉన్నట్లు ఆర్మీ చీఫ్‌ మనోజ్‌ ముకుంద్‌ నరవణె పేర్కొన్నారు. దేశ భద్రత కోసం ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా బలగాలను మోహరించామని తెలిపారు. ఈశాన్య లద్దాఖ్‌లోని పాంగాంగ్‌ సరస్సు సమీపంలో చైనా దురాక్రమణకు పాల్పడుతున్న నేపథ్యంలో...
News

సరిహద్దుల్లో ఉద్రిక్తత

భారత్‌-చైనా సరిహద్దుల్లో ఉద్రిక్త వాతావరణం పెరుగుతోంది. వాస్తవాధీన రేఖ వద్ద పరిస్థితులు వేడెక్కుతున్నాయి. తాజాగా భారత్‌, చైనా బలగాలు పెద్ద ఎత్తున చేరాయి. ఇరు వైపుల వెయ్యిమందికి పైగా బలగాలు మోహరించినట్లు సమాచారం. గల్వాన్‌ లోయలోని పెట్రోలింగ్‌ పాయింట్‌-14 (పీపీ-14), పాంగాంగ్‌...