అశ్రునయనాల మధ్య సిరివెన్నెల అంత్యక్రియలు
భాగ్యనగరం: తెలుగు సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామ శాస్త్రి నిన్న సాయంత్రం తీవ్ర అనారోగ్యంతో సికింద్రాబాద్‌లోని కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటూ తుదిశ్వాస విడిచారు. అనంతరం ఈ రోజు ఉదయం ఆయన పార్థివదేహాన్ని అభిమానుల సందర్శనార్థం ఫిల్మ్ ఛాంబర్‌లోకి తీసుకురాగా...
