శ్రీవారి దర్శనం సిఫార్సు లేఖలు ఫోర్జరీ… పోలీసుల అదుపులో నిందితుడు
తిరుపతి: శ్రీవారి వీఐపీ బ్రేక్ దర్శనం కోసం ఫోర్జరీ సిఫారసు లేఖ ఇచ్చిన వ్యక్తిపై కేసు నమోదు చేశారు. తెలంగాణకు చెందిన యాదయ్య శ్రీవారి దర్శనార్థం తెలంగాణ ఎమ్మెల్సీ రఘోత్తమ్‌రెడ్డి సిఫారసు లేఖను తీసుకుని తిరుమల అదనపు ఈవో కార్యాలయంలో వీఐపీ...
