archive#TELANGANA AP

News

ఆదివాసీల అతిపెద్ద పండుగ గాంధారి మైసమ్మ జాతర ప్రారంభం

గిరిజనుల సంప్రదాయ నృత్యాలు, డోలు చప్పుళ్ల మధ్య, కొండ కోన పులకించేలా, చెట్టు పుట్ట పరవశించేలా గాంధారి మైసమ్మ జాతర శుక్రవారం ప్రారంభమైంది. తెలంగాణ రాష్ట్రం మంచిర్యాల జిల్లా మందమర్రి మండలం బొక్కలగుట్ట గ్రామ శివారులోని చారిత్రక గాంధారి కోట వద్ద...