జమ్మూ కశ్మీర్లో ఐదుగురు ఉగ్రవాదుల హతం!
జమ్మూ కశ్మీర్: జమ్మూ కాశ్మీర్లో భద్రతా దళాలు ఐదుగురు ఉగ్రవాదులను కాల్చిచంపాయి. కశ్మీర్లోని శ్రీనగర్లో ఇటీవలే ఓ స్కూల్లో చొరబడి ప్రిన్సిపాల్, టీచర్ను హత్య చేసిన ద రెసిస్టాన్స్ ఫ్రంట్(టీఆర్ఎఫ్)కు చెందిన ముగ్గురు ఉగ్రవాదులను బలగాలు హతమార్చాయి. వారితో పాటు మరో...
