‘స్వాగత తిలకం’ వద్దన్న టీం ఇండియా బౌలర్లు సిరాజ్, ఉమ్రాన్ మాలిక్.. సోషల్ మీడియాలో మండిపడ్డ నెటిజన్లు!
నాగపూర్‌లో ఫిబ్రవరి 9న ఆస్ట్రేలియాతో తొలి టెస్టు మ్యాచ్‌కు సిద్ధమవుతున్న తరుణంలో భారత ఆటగాళ్లకు సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. భారత జట్టు క్రికెటర్లకు స్వాగతం పలికే సమయంలో నుదుటన బొట్టు పెట్టి ఎయిర్‌పోర్టు నుంచి...
