సంఘ కార్యాన్ని లక్ష చోట్లకు విస్తరించడమే లక్ష్యం
ఆర్.ఎస్.ఎస్ అఖిల భారతీయ ప్రచార్ ప్రముఖ్ సునీల్ అంబేకర్ కర్ణావతి: ఈ నెల 11 నుంచి 13 వరకు గుజరాత్‌లోని కర్ణావతిలో సంఘ్ అఖిల భారతీయ ప్రతినిధి సభ నిర్వహిస్తున్నట్టు రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్(ఆర్.ఎస్.ఎస్) అఖిల భారతీయ ప్రచార్ ప్రముఖ్...
