archive#TANA #VishwaGurukulam #RamayanaCulturalFestival #IndianCulture #StudentTalent

News

రామాయణ సాంస్కృతిక వైభవాన్ని చాటిన తానా విశ్వ గురుకులం విద్యార్థులు

తానా విశ్వ గురుకులం ఆధ్వర్యంలో నిర్వహించిన విద్యార్థుల ఉత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా వాల్మీకి రామాయణాన్ని అభ్యసిస్తున్న విద్యార్థులు తమ ప్రతిభను అద్భుతంగా ప్రదర్శించి అతిథులు, తల్లిదండ్రుల ప్రశంసలు అందుకున్నారు. రామాయణంలోని ఘట్టాలు, భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేలా...