ఆలయాల స్వాధీనంపై తమిళనాడుకు `సుప్రీం’ నోటీసు
న్యూఢిల్లీ: దేవాలయాలను ప్రభుత్వం ఆధీనంలోకి తీసుకోవడంపై తమిళనాడు ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. ప్రభుత్వం దేవాలయాలను ఆధీనంలోకి తీసుకోవడాన్ని మాజీ ఎంపీ సుబ్రమణ్యస్వామి సవాల్ చేశారు. సుబ్రమణ్య స్వామి పిటిషన్‌పై సుప్రీం ధర్మాసనం నేడు విచారణ జరిపి.. తమిళనాడు ప్రభుత్వానికి...