archive#Talib Hussain Gujjar

News

హిజ్బుల్ అగ్ర కమాండర్ పట్టివేత

జమ్మూకశ్మీర్‌: పాక్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థ హజ్బుల్ ముజాహిదీన్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ సంస్థ టాప్ కమాండర్ తాలిబ్ హుస్సేన్ గుజ్జర్ భద్రతా బలగాలకు చిక్కాడు. జమ్మూకశ్మీర్‌లోని కిష్టావర్‌లో అతడిని అదుపులోకి తీసుకున్నట్టు బలగాలు తెలిపాయి. ఈ ప్రాంతంలో గుజ్జర్...