గౌతమ్ గంభీర్‌పై మరోసారి నోరు పారేసుకున్న అఫ్రీది
న్యూఢిల్లీ: షాహిద్ అఫ్రీది.. ఎప్పుడు చూసినా భారత క్రికెటర్ గౌతమ్ గంభీర్‌పై నోరు పారేసుకుంటూనే ఉంటాడు. ఎప్పుడో జరిగిన గొడవను ఇంకా మనసులో పెట్టుకునే చాలా విమర్శలు చేస్తూ వస్తున్నాడు అఫ్రీది. తాజాగా కూడా మరోసారి నోరు పారేసుకున్నాడు. షాహిద్ అఫ్రిదీ.....
