నిరుపమాన.. నిష్కళంక దేశభక్తుడు శ్రీ శ్యామా ప్రసాద్ ముఖర్జీ… నేడు ఆయన దేశం కోసం ప్రాణ త్యాగం చేసిన రోజు…
ఒకే దేశం.. ఒకే రాజ్యాంగం.. అని నినదించిన జాతీయ నాయకుడు శ్యామ ప్రసాద్ ముఖర్జీ.. నా దేశంలో ద్వంద్వ ప్రభుత్వానికి స్థానం లేదని.. పోరాడి.. ప్రాణత్యాగం చేసిన మహోన్నత దేశభక్తుడు... స్వాతంత్య్రానంతర కాలంలో కాంగ్రెస్ భారతీయులపై విదేశీ భావజాలాలను, సిద్ధాంతాలను రుద్దడం...