archive#Swayambhu Srivarasiddhi Vinayakaswamy

News

కాణిపాకం వరసిద్ధి వినాయకుడి నిరంతర దర్శనం

కాణిపాకం: చిత్తూరు జిల్లా కాణిపాకం స్వయంభు శ్రీవరసిద్ధి వినాయకస్వామి దర్శనార్థం వచ్చే భక్తులకు బ్రేక్‌లేని సర్వదర్శనం కల్పిస్తున్నామని ధర్మకర్తల మండలి ఛైర్మన్‌ ఎ.మోహన్‌రెడ్డి తెలిపారు. బాలాలయం తెరిచినప్పటి నుంచి రాత్రి మూసే వరకు నిరంతర సర్వదర్శనం ఉంటుంద‌ని ఆయ‌న పేర్కొన్నారు. మరిన్ని...