విశ్వమత మహాసభలో స్వామి వివేకానంద ప్రసంగం 11-సెప్టెంబర్-1893
స్వాగతానికి ప్రత్యుత్తరం విశ్వమత మహాసభ, చికాగో, సెప్టెంబర్ 11వ తేది, 1893వ సంవత్సరం. స్వామి వివేకానంద ప్రసంగం అమెరికన్ సోదర సోదరీమణులారా, మాకు మీరిచ్చిన మనోపూర్వకమైన స్వాగతాన్ని పురస్కరించుకుని ఈ సమయంలో మీతో మాట్లాడం నాకు చాలా ఆనందంగా ఉంది. ప్రపంచంలోని...
