చెత్త రహిత సిటీలే స్వచ్ఛ భారత్ మిషన్ 2.0 లక్ష్యం
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ న్యూఢిల్లీ: దేశంలోని నగరాలను చెత్త రహితంగా మార్చడమే స్వచ్ఛ భారత్ మిషన్ 2.0 లక్ష్యం అని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పేర్కొన్నారు. నగరాలన్నింటిలో నీటి సంరక్షణ కోసం చర్యలు చేపట్టినట్టు మోడీ పేర్కొన్నారు. స్వచ్ఛ భారత్...
