Newsడెబ్భై వసంతాలు వెలుగులు పంచిన సూరీడుNews5 years agoNovember 26, 2020765శ్రీ సూర్య నారాయణ రావు (సూరీజీ ) ఈ పేరు తెలియని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ కార్యకర్త ఉండరు. ఎందుకంటే మరొక వివేకానందుల వారు. సూరీజీ 23 ఆగష్టు 1920 వ తేదిన క్రిష్ణప్ప, సుందరమ్మ దంపతులకు మొదటి సంతానంగా జన్మించారు....