archive#SupremeCourt #KarthigaiDeepam #Thiruparankundram #DeepamVerdict #HinduRights

News

కార్తీక దీపం వివాదం.. ఆలయ ప్రకటనతో సంబంధం లేదన్న పూజారులు

మదురై తిరుపరంకుండ్రం కొండపై కార్తీక దీపం వివాదం మరో ములుపు తిరిగింది. ఆలయ అధికారులు జారీ చేసిన ప్రకటనతో తమకు ఎలాంటి సంబంధం లేదంటూ.. తమను సంప్రదించకుండానే తమ పేర్లను వినియోగించారంటూ ఆలయ పూజారులు ఆరోపిస్తున్నారు. దీపతూన్‌ వద్ద కార్తీక దీపం...