archive#SupremeCourt #HinduDharma #HinduDharmaparirakshanaTrust #AndhraPradesh #TempleFunds

News

హిందూ ధర్మపరిరక్షణ ట్రస్ట్‌కు 2% నిధుల కేటాయింపు కేసులో తీర్పు రిజర్వ్

హిందూ ధార్మిక సంస్థల ఆదాయం నుంచి కామన్ గుడ్ ఫండ్‌కు సమకూరే నిధుల్లో 2 శాతం మొత్తాన్ని హిందూ ధర్మ కార్యకలాపాల కోసం హిందూ ధర్మపరిరక్షణ ట్రస్ట్‌కు కేటాయిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జారీ చేసిన జీవోపై సుప్రీంకోర్టులో విచారణ ముగిసింది. ఈ...