ఆఫ్ఘన్‌లో సుప్రీంకోర్టు మహిళా జడ్జిల కాల్చివేత – ఉగ్రవాదుల ఘాతుకం
ఆఫ్ఘనిస్థాన్‌లో ఎక్కడో ఒక చోట నిత్యం ఉగ్రదాడులు జరగుతూనే ఉంటాయి. ఈ దాడుల్లో సామాన్య ప్రజలు బలైపోతుంటారు. అయితే, ఇటీవల ఉగ్రవాదులు పంథా మార్చారు. దేశంలో ఉన్నత పదవుల్లో ఉన్న వ్యక్తులను లక్ష్యంగా చేసుకున్నారు. తాజాగా దేశ రాజధాని కాబూల్‌లో సుప్రీంకోర్టులో...
