archiveSupreme Court is serious on Kerala government for sanctioning relaxations on COVID Terms and Conditions.

News

బక్రీద్ ఆంక్షల సడలింపు.. కేరళ ప్రభుత్వంపై సుప్రీం కోర్టు సీరియస్..!

ఇతర రాష్ట్రాలలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతూ ఉన్నా.. కేరళలో మాత్రం ఇంకా ఎక్కువగానే ఉన్నాయి. ఎందుకంటే ఆ రాష్ట్రంలో కరోనా నిబంధనలను ఎవరూ పెద్దగా పట్టించుకోవడం లేదు. కేరళలో పరిస్థితిపై పలువురు ఆందోళన వ్యక్తం చేస్తూ వస్తున్నారు. ఇలాంటి సమయంలో...