నుపుర్ శర్మకు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తుల మద్దతు
సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణకు 117 మంది బహిరంగ లేఖ న్యూఢిల్లీ: బీజేపీ బహిష్కృత నేత నుపుర్ శర్మ మహ్మద్ ప్రవక్తపై చేసిన వ్యాఖ్యలతో దేశమే కాదు.. ప్రపంచ దేశాలు తీవ్రంగా స్పందించాయి. ఆమెపై చర్యలు తీసుకోవాలని డిమాండ్లు...
