మా ప్రభుత్వం ఎవ్వరినీ నియంత్రించాలనుకోదు: ప్రధాని మోదీ
చెన్నై: గతంలో బలమైన ప్రభుత్వమంటే ప్రతి దానిని, ప్రతి ఒక్కరిని నియంత్రించాలనేలా ఉండేదని, ఆ పద్ధతిని తాము మార్చామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. వ్యవస్థల్లో జోక్యం చేసుకోవడమనే వ్యవహారాన్ని తాము తొలగించామని వివరించారు. 'మా హయాంలోని బలమైన ప్రభుత్వం ఎవరినీ,...
