పాఠశాలలో ఆజాదీ కా అమృత్ ఉత్సవాల్లో భాగంగా వేడుకలు
నిర్వహణకు పాఠశాల విద్యాశాఖ కార్యచరణ రూపకల్పన అమరావతి: పాఠశాలల్లో ఈ నెల 15 వరకు కార్యక్రమాల నిర్వహణకు రాష్ట్ర పాఠశాల విద్యా శాఖ కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు. ఇంటింటా మువ్వన్నెల జెండా కార్యక్రమంపై విద్యార్థుల్లో అవగాహన కల్పించాలి. 2వ తేదీ...
