డీఎంకే నాస్తికత్వం బట్టబయలు…! కేరళ ‘ఏనుగుల పండగ’కు ఆరో భక్తుడు సీఎం స్టాలిన్
తిరువనంతపురం: కేరళలోని ప్రసిద్ధ నరసింహ దేవాలయం.. పజయిదోం నరసింహ స్వామి ఆలయంలో ‘ఉత్సవ ఏనుగుల ఊరేగింపు’ నిర్వహించే ఆరో భక్తుడిగా తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ పేరు నమోదు అయింది. ఈ వేడుక ఈ నెల 30న జరుగుతుంది. అనయడి పజాయిదం...
