భారత గగన్ యాన్ లో పర్యావరణ హిత (గ్రీన్) ప్రొపల్షన్ – ఇస్రో చైర్మన్
ఇస్రో ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న మానవ సహిత అంతరిక్షయాత్ర 'గగన్ యాన్'కు గ్రీన్ ప్రొపల్షన్ ను వినియోగిస్తామని ఇస్రో ఛైర్మన్ శివన్ తెలిపారు. ఇప్పటికే గ్రీన్ ప్రొపల్షన్ ను అభివృద్ధి చేస్తున్నామని ఆయన తెలిపారు. భవిష్యత్తులో దీనిని అనేక రాకెట్ ప్రయోగాల్లో ఉపయోగిస్తామని...
