శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల బుక్‌లెట్లు ఆవిష్కరణ
తిరుమల: తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల వాహనసేవల బుక్‌లెట్లను టిటిడి కార్యనిర్వహణాధికారి శ్రీ ఎవి.ధర్మారెడ్డి బుధవారం తిరుపతిలోని పరిపాలనా భవనంలో గల ఈవో కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ నెల 27 నుండి అక్టోబరు అయిదోతేదీ వరకు సాలకట్ల బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయి. ఇందుకోసం...
