రికార్డు స్థాయిలో పెరిగిన శ్రీవారి హుండీ ఆదాయం
తిరుపతి: తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం నాలుగు నెలలుగా ప్రతినెలా రూ.100 కోట్లకు పైగా వస్తోంది. ముందెన్నడూ లేనివిధంగా మే నెలలో అత్యధికంగా రూ.129.93 కోట్ల ఆదాయం సమకూరింది. కొవిడ్ కారణంగా గడచిన రెండేళ్ళలో శ్రీవారి దర్శనానికి పరిమిత సంఖ్యలోనే భక్తులను...
