ప్రశాంతి నిలయంలో 10వ అఖిల భారత శ్రీ సత్యసాయి సేవాదళ్ మహాసమ్మేళనం
శ్రీసత్యసాయి జిల్లాలోని పుట్టపర్తి భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి జన్మ శతాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకల్లో భాగంగా 10వ అఖిల భారత శ్రీ సత్యసాయి సేవాదళ్ మహాసమ్మేళనం ప్రశాంతి నిలయంలో ఘనంగా ప్రారంభమైంది. ‘A Celebration of Being and...
