శ్రీశైల యాత్ర వాయిదా వేసుకోండి..
శ్రీశైలం: చంటిపిల్లల తల్లులు శ్రీశైల యాత్ర వాయిదా వేసుకోవాలని దేవస్థానం అధికారులు సూచించారు. ఆంధ్రప్రదేశ్‌లో ఓ వైపు మళ్ళీ కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఇంకోవైపు ఒమిక్రాన్ కేసులు నమోదవుతూ ఆందోళన రేకెత్తిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కరోనా నియంత్రణ చర్యలు మొదలు...
