26 నుంచి శ్రీశైలంలో దసరా ఉత్సవాలు
శ్రీశైలం: రాష్ట్రంలో వైభవంగా జరిగే దసరా మహోత్సవాలకు శ్రీశైలం మల్లన దేవస్థానం ముస్తాబవుతోంది. ఆలయంలో ఈనెల 26 నుంచి అక్టోబర్ అయిదోతేదీ వరకు దసరా మహోత్సవాలు జరగనున్నట్టు ఈవో లవన్న తెలిపారు. ఉత్సవాల్లో భాగంగా నవదుర్గ అలంకారంలో భ్రమరాంబదేవి అమ్మవారు దర్శనమిస్తారని...
