డిసెంబర్ నాటికి శ్రీనివాస సేతు నిర్మాణం
తిరుపతి: శ్రీనివాస సేతు నిర్మాణం పనులు డిసెంబర్ నాటికి పూర్తి చేయాలని టీటీడీ ఈవో శ్రీ ఎవి.ధర్మారెడ్డి అధికారులను ఆదేశించారు. టీటీడీ పరిపాలన భవనంలో మున్సిపల్ కార్పొరేషన్, స్మార్ట్ సిటి కార్పొరేషన్, టీటీడీ ఇంజనీరింగ్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా...
