రామాలయ నిర్మాణంతోనే పని పూర్తి కాదు: శ్రీ విశ్వప్రసన్న తీర్థ
ప్రయత్నపూర్వకంగా ఎవరినీ కష్టపెట్టకూడదు. హింసించకూడదు' అనే విధానాన్ని అనుసరిస్తే చాలు.. అదే సనాతన ధర్మం.. అని అంటారు శ్రీ విశ్వప్రసన్న తీర్థ. కర్ణాటక రాష్ట్రం ఉడిపిలోని పెజావర్ మఠానికి శ్రీ విశ్వేశ తీర్థ స్వామి అనంతరం 35వ అధిపతిగా బాధ్యతలు వహిస్తున్న...
