archive#Sri Venkateswara Swamy’s Brahmotsavam

News

శ్రీ‌వారి బ్రహ్మోత్సవాల్లో భక్తులందరికీ సర్వదర్శనమే… తొలిసారిగా టీటీడీ ప్రయోగం

తిరుప‌తి: శ్రీ వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు రెండేళ్ళ‌ తర్వాత మాడవీధుల్లో జరగనున్నాయి. దీంతో ఈసారి పెద్దసంఖ్యలో బ్రహ్మోత్సవాలను తిలకించేందుకు భక్తులు తిరుమల వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని సామాన్య భక్తులకూ శ్రీవారి దర్శనభాగ్యం కల్పించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టారు....