archive#Sri Sri Tridandy Chinna Jiyar Swami

News

శ్రీ రామానుజ సహస్రాబ్ది ఉత్సవాలకు సర్వం సన్నద్ధం

భాగ్య‌న‌గ‌రం: తెలంగాణ‌లోని రంగారెడ్డి జిల్లా, ముచ్చింతల్‌లోని ఆధ్యాత్మిక పరివర్తన దివ్యక్షేత్రంలో శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన జీయర్ స్వామి ఆధ్వర్యంలో శ్రీ రామానుజ సహస్రాబ్ది ఉత్సవాలకు సర్వం సన్నద్ధమయ్యాయి. దేశ రాష్ట్రపతి, ప్రధానితో పాటు ఆర్.ఎస్.ఎస్ సర్ సంఘచాలక్ డాక్ట‌ర్ మోహన్ భాగవత్...