నిత్య సాధకుడు…. నిరంతర ప్రేరకుడు….. స్వర్గీయ గోవింద వైద్య
ఆర్ ఎస్ ఎస్ జ్వేష్ట కార్యకర్త శ్రీ మాధవ గోవింద వైద్యాజీ ఈ రోజు మధ్యాహ్నం 3:30 ని లకు స్వర్గస్తులయ్యారు. వారి మరణం సంఘానికి తీరని లోటు. ఆర్. ఎస్. ఎస్ ఆంధ్రప్రదేశ్ ప్రచార విభాగం వారి మృతికి శ్రద్ధాంజలి...
