archivesports awards

News

భారత క్రీడా అత్యున్నత పురస్కారానికి 11 మంది ఎంపిక

ఒలింపిక్స్‌ విజేత నీరజ్ చోప్రాకు చోటు న్యూఢిల్లీ: భారత అత్యున్నత క్రీడా పురస్కారం మేజర్ ధ్యాన్‌చంద్ ఖేల్ రత్న అవార్డు ఈసారి 11 మందికి ఇవ్వనున్నట్టు క్రీడా మంత్రిత్వ శాఖ ప్రకటించింది. కాగా, 34 మంది క్రీడాకారులకు అర్జున అవార్డును ప్రకటించారు....